Header Top logo

“Zataakk” Home services సేవలను వినియోగించండి -ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

ఏపీ 39టీవీ 30 జనవరి 2021:

నగరంలోని సుభాష్ రోడ్డులో గల శ్రీ విష్ణుప్రియ కాంప్లెక్స్ లో యస్.అబుసులెహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Zataakk home services కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా Zataakk home services app ను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జటాక్ హోమ్ సర్వీస్ యాప్ ద్వారా బిల్డింగ్ వర్క్స్,ఆహారం&గ్రోసరీ డెలివరీ ,బ్యూటీ సర్వీస్,ట్యూషన్ వంటి అనేక సేవలను ఇంట్లో నుండే పొందవచ్చునని తెలిపారు. కావున అనంతపురం ప్రజలు జటాక్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking