Header Top logo

రూ.2 వేల నోట్ల ఉపసంహరణ సెప్టెంబర్ 30 డెడ్ లైన్

రూ.2 వేల నోట్ల ఉపసంహరణ సెప్టెంబర్ 30 డెడ్ లైన్…!

ఢిల్లీ, మే 19 : దేశంలో మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని. మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ 2023, మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించింది.

మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ  పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో ఉంచొద్దని బ్యాంక్‌లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking