Header Top logo

కేసీఆర్ నయా రజాకార్: మధుయాష్కీ

తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతోందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ వల్ల ఒక కుటుంబం మొత్తం చనిపోయారని ఆయన అన్నారు. రాఘవను గతంలోనే అరెస్ట్ చేసి ఉంటే ఇంత దారుణం సంభవించి ఉండేది కాదని అన్నారు. కేసీఆర్ నయా రజాకార్ మాదిరి తయారయ్యారని మండిపడ్డారు. బీజేపీ మంత్రులు రైతులను కార్లతో తొక్కించి చంపేస్తుంటే… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను బతకనీయడం లేదని విమర్శించారు.
Tags: Madhu Yaskhi, Congress, KCR, TRS, Vanama Raghava

Leave A Reply

Your email address will not be published.

Breaking