AP39TV జనవరి 30 :
బ్రహ్మ సముద్రం మండలం భైర సముద్రం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ తరఫున ప్రసాద్ రెడ్డి భార్య ప్రేమను గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు యువకులు ఎన్నుకోవడం జరిగింది. ఇందులో వైఎస్సార్ సీపీ నాయకులు బిపి తిరుపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ పాత య్య తిమ్మారెడ్డి మల్లికార్జున స్వామి మల్లన్న గౌడ్ తిప్పేస్వామి బసవరాజు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ యువకులు ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది
AP39TV
బ్రహ్మసముద్రం మండలం
జగదీష్ రిపోర్టర్