Header Top logo

బ్రదర్ గుడ్ మార్నింగ్ అండ్ థాంక్స్..

బ్రదర్ గుడ్ మార్నింగ్ అండ్ థాంక్స్..

మనిషి జీవితంలో అప్పుడప్పుడు మనస్పర్థాలు తుపాన్ లా వచ్చి కొంత ఇబ్బందులు పెడుతుంది. కారణం..? మనిషి అనేటోడు ఎవరైనా తప్పులు చేస్తాడు.. కానీ.. మీరు ఎదురుగా నిలబడి మాట్లాడితే ఇప్నాటైజ్ చేస్తారెమో.. ఎందుకంటే మీరు ఆఫీస్ కు రాగానే మన మధ్య మనస్పర్థాలు లేవనే ఫీలింగ్ తో మాట్లాడి (ఏది చెప్పినా విని..) సమస్య పరిష్కారం చేసుకోగలిగాం..

ఇందుకోసం మనం ఇద్దరం నవీన్ – రఘు మరియు సృజన్ లకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. వారు మూడు నెలలుగా మన ఇద్దరి మధ్య నరకం అనుభవించారు.

కానీ.. తప్పనిసరి పరిస్థితులలో సమస్య మరింతా జఠిలంగా మారడానికి మీకు – నాకు కొందరు వ్యక్తులు చెప్పిన మాటలు వినడం వల్లే.. మనం ఇద్దరం వారిని (పేర్లు వద్దు) నమ్మడం వల్లనే మెంటల్ టెన్షన్ తో గడిపాం. నిజానికి మన మధ్య పిప్టీ – పిప్టీ ఒప్పందం ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ తోనే మీరు నాకు నయా పైసా ఇవ్వాద్దని అలా వ్యవహరించారెమో..

‘‘సత్య నారాయణ నమ్ముకున్న శివుడి మీద ప్రమాణం చేసి పిప్టీ – పిప్టీ ఒప్పందం గురించి నిజం చెప్పుమను..’’ అని నేను బడుంగ సత్య నారాయణ భాయ్ తో చెప్పాను. కానీ.. నేనేప్పుడు మీరు కోట్లు సంపాదించినా పిప్టీ – పిప్టీ ఒప్పందం ప్రకారం నాకు డబ్బులు కావాలని కోరుకోలేదు. దేవుడి మీద నాకు నమ్మకం లేక పోయినా.. వచ్చే లాభం పిప్టీ – పిప్టీ అని చెప్పి భవిష్యత్ గురించి ఎన్నో విషయాలు మన మధ్య వచ్చినా కూడా మీరు కష్ట పడుతున్నారు. ఆ పిప్టీ – పిప్టీ ఒప్పందం వద్దు.. కొంపల్లిలో ఓ అపార్ట్ మెంట్ కొనిస్తే చాలు అని చాలా సార్లు మీకు చెప్పాను.అయినా.. ఆ అపార్ట్ మెంట్ కూడా (కోటి రూపాయలు) ధర పెరిగి పోయింది.. అపార్ట్ మెంట్ కూడా నాకు వద్దు.. నాకు డబ్బుల మీద ప్రేమ లేదు. కలిసినప్పుడు  మనం మాట్లాడుకుందాం..

సరే ముగిసిన ముచ్చట గురించి వద్దు. మన మధ్య జరిగిన వివాదంకు పుల్ స్టాప్ చెప్పినం.. కాబట్టి… నో టెన్షన్.. నో ప్రాబ్లం..

జీవితంలో మంచి – చెడు ఈ రెండే. పరువు పోయిన తరువాత ఎన్ని కోట్లు సంపాదించినా లాభం లేదు. నహీం వేల కోట్లు సంపాదించాడు. వాడు చచ్చిన రోజు ఒక్కడు కూడా పాపం అనలేరు. నేను నిజాయితీగానే బతుకుతాను. కానీ.. నీ తెలివి వల్ల నాకు రెడ్డిపల్లి వెంచర్ లో ఆర్థికంగా లాభ పడ్డాను. మీ సహయం మరిచి పోను.

నార్లపూర్ – పులి మామిడి ఫాం ల్యాండ్ కోసం..

కొంపల్లిలో మీకు ప్రత్యేకంగా ఆఫీస్ అవసరం లేదు. మా పక్కనే ఉన్న రియల్ ఎస్టెట్ ఆఫీస్ లో సగ భాగం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. అంటే.. నెలకు పది వేలు షేర్ తో ఒక రూమ్ – క్యాబిన్ (ఫర్నిచర్ ) పర్సనల్ గా మీకే ఉంటుంది. మీటింగ్ కాని.. ఇతరాత్ర మన ఆఫీస్ ను ఉపయోగించుకోవచ్చు. నా వద్ద మూడు కంప్యూటర్ లు ఉన్నాయి.. ల్యాప్ టాప్ ఉంది. ప్రింటర్ కూడా ఉంది. మా ఆఫీస్ లో మీటింగ్ హాల్ గది ప్రత్యేకంగా ఉంది. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నార్లపూర్ – పులి మామిడి 120 ఎకరాల ఫాం ల్యాండ్ వెంచర్ కోసం మా ఆఫీస్ – పక్కనే ఉన్న మరో ఆఫీస్.. ఈ రెండు ఆఫీస్ లను ఉపయోగించుకోవచ్చు. ఆలోచన చేయుండ్రి.. మన ఆఫీస్ అయితే.. నీదే అనే ఫీలింగ్ తో వాడుకోవచ్చు.

డిజిటల్ ఆన్ లైన్ ఇ-పేపర్…

జర్నలిస్ట్ గా నేను నార్లపూర్ – పులి మామిడి 120 ఎకరాల ఫాం ల్యాండ్ వెంచర్ కు చాలా హెల్ప్ చేయగలను. నెలకు 30 వేలు ఖర్చు చేస్తే ప్రతి రోజు మన వెంచర్ గురించి, మీ గురించి స్టోరీలు, ప్రకటనలు డిజిటల్ ఆన్ లైన్ ఇ-పేపర్ లో ప్రతి రోజు ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. నిజానికి డిజిటల్ ఆన్ లైన్ ఇ-పేపర్ ఖర్చు లక్షాకు పైగానే వస్తోంది. కానీ.. ఇప్పుడు నేను ఉన్న ఆఫీస్ లోనే డిజిటల్ ఆన్ లైన్ ఇ-పేపర్ తీస్తున్నాం.. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిషిటీ చేసుకోవడానికి అవకాశం ఉంది.

డిజిటల్ పేపర్ ఎండీ గా

కొండూరు సత్య నారాయణ..

నార్లపూర్ – పులి మామిడి 120 ఎకరాల ఫాం ల్యాండ్ వెంచర్ సక్సస్ అయితే.. కోట్లు లాభం వస్తోంది.. మీరు డిజిటల్ పేపర్ ఎండీ గా  ఉంటూ ఇతరాత్ర బిజినెస్ లు చేసుకోవడానికి ప్రయత్నించ వచ్చు. మీరు చెప్పాల్సింది ఆ పేపరులో చాలా గొప్పగా రాసుకోవచ్చు.. నిజానికి నెలకు 50 వేలు ఖర్చు చేస్తే మనమే మీరు ‘‘డిజిటల్ ఆన్ లైన్ ఇ-పేపర్ ’’ కు మేనేజింగ్ డైరెక్టర్ గా మనం ఆ పేపరును నడుపు కోవచ్చు. ఈ కోణంలో కూడా ఆలోచన చేయుండ్రి. పండుగల సందర్భంగా పుల్ పేజీలతో మీ ఫోటోలతో ప్రకటలు ఇచ్చుకోవచ్చు.. ఆ పేపరుకు మీరు – నేనే యజమాని ఏదైనా చేయవచ్చు. ఒక్కసారి ఈ కోణంలో మనం మాట్లాడుకుంటే బాగుంటుందనిపించింది.

నేను నిజాయితీగా ఉంటా.. కానీ..

బ్రదర్.. నేను నిజాయితీగా ఉంటాను.. నాతో ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. 38 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవంతో నార్లపూర్ – పులి మామిడి ల్యాండ్ విషయంలో నాకు తెలిసినంతగా ఇతరులకు ఎవరికి తెలియదు. సీరియల్ గా పది రోజులు ఆ నార్లపూర్ – పులి మామిడి ల్యాండ్ పై స్టోరీలు రాయాలని దాని పుట్టు పూర్వోత్తరాలు సేకరించాను.

నార్లపూర్ – పులి మామిడి ల్యాండ్ పుట్టు పూర్వోత్తరాలు..

2017లో నార్లపూర్ – పులి మామిడి ల్యాండ్ లో దళితుల నుంచి కొనుగోలు చేసింది హన్మంత్ రావు 25 ఎకరాలు, సుంకేటి బుచ్చన్న 10 కరాలు, డాక్టర్ రాంచందర్ రెడ్డి 32 ఎకరాలు అంటే 67 ఎకరాలు ఈ ముగ్గురి వద్ద ఉంది. కానీ.. మొదట భగవన్ రెడ్డి – పర్జూరీ శ్రీధర్ ల్ 2015లో ఎకరం 3 లక్షల 15 వేలక ల్యాండ్ కొన్నారు. కానీ.. దళితులకు ల్యాండ్ కోసం ఇచ్చిన డబ్బులు ఎకరం 2 లక్షల 15 వేలు మాత్రమే.. ఆ తరువాత కొంత కాలానికి హన్మంత్ రావు, రాచకొండ దేవన్న, సుంకటెటి బుచ్చన్నలకు రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఎకరం 16 లక్షల 50 వేలకు కొండూరు సత్య నారాయణ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తరువాత ఆ ల్యాండ్ ను 18 లక్షలకు పెంచారు హన్మంత్ రావు, రాచకొండ దేవన్న.. దళితుల నుంచి 18 లక్షలకు కొనుగోలు చేయడం ప్రారంభించారు.

***********

నార్లపూర్ – పులిమామిడి ల్యాండ్

కొండూరు సత్యనారాయణ ద్వారా నార్లపూర్ – పులిమామిడి ల్యాండ్ అమ్మడం ప్రారంభించాడు. కొనుగోలు చేసిన వారి వివరాలు ఇవే..

  1. బుర్ర కిష్టయ్య – నాలుగు ఎకరాలు
  2. చెన్నం భూపాత్ రెడ్డి – నాలుగు ఎకరాలు
  3. నారప్పరెడ్డి సత్య నారాయణ మూర్తి – మూడు ఎకరాలు
  4. బడంగ సత్యనారాయణ – ఎనిమిది ఎకరాలు
  5. పద్మజారెడ్డి – రెండు ఎకరాలు
  6. పవాన్ కుమార్ – ఐదు ఎకరాలు
  7. ప్రదీప్ రెడ్డి – ఆరు ఎకరాలు
  8. కొండూరు సత్య నారాయణ – 10 ఎకరాలు
  9. రఘు – రెండు ఎకరాలు

వీరితో పాటు ఇంకోందరికి మీరు అమ్మారు.

******

బ్రదర్..

మీరు… ఆరు కోట్లు అప్పు ఉందని ఆబద్దం చెప్పనా నా వద్ద అన్నీ వివరాలు ఉన్నాయని చెప్పి ఆ క్షణంలో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు.. 38 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేసిన నాకు డబ్బులు సంపాదించే తెలివిలేదు. ఒప్పుకుంటాను. కానీ.. ఒక సమస్య గురించి తెలుసుకోవడం జర్నలిస్ట్ గా నాకు సాధ్యమే. మరో విషయం చెప్పడం మరిచి పోయాను.

బడుంగా సత్య నారాయణ భాయ్ కు నేను 2 ఎకరాలన్నర ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినందున 60 లక్షలు ఇవ్వావలని తెల్లారి హిజ్రాలతో నిరహార దీక్ష చేసి పరువు తీసే వాణ్ణి.. నిజానికి ఇది అన్యాయమే.. అయినా.. నేను తప్పు చేస్తే కూడా నా మీద నేనే వార్త రాసుకుంటాను. కాబట్టి నా కష్టార్జీతం రాకుంటే మౌనంగా ఉండలేని పరిస్థితి..  ఆ రోజు మీరు రావడంతో సమస్య పరిష్కారం అయ్యింది సంతోషం..

నిజానికి  హిజ్రాలతో నిరహార దీక్ష చేసి బడుంగ సత్య నారాయణ పరువు తీసీ మీకు – అతనికి మధ్య సంబంధాలు లేకుండా చేయాలనే నిర్ణయంను నవీన్ – రఘు మరియు సృజన్ లకు చెప్పాను. ఎట్టి పరిస్థితులలో అతని నుంచి ఆరువై లక్షలు రాబట్టడానికి పక్క ప్రణాళికతో (పోలీసుల సహాయంతో) ముందుకు వెళ్లాల్సి ఉండే..

నేను బడుంగ సత్యనారాయణ భాయ్ ని మీ ద్వారా కలువడం నాకు అభ్యంతరం లేదు.. సో.. మీరు ఈరోజు.. రేపు ఎప్పుడు వచ్చినా  మా ఆఫీస్ లోనే ముగ్గురం కలిసి దేశీ చికెన్ తో మనం బోజనం చేద్దాం.. ఆలోచన చేయుండ్రి.

సరే.. బ్రదర్ మీరు ఫ్రీ ఉంటే.. ఈ రోజు మనం కలిసి డిజిటల్ ఆన్ లైన్ ఇ-పేపర్… కొంపల్లిలో పర్సనల్ గా ఆఫీస్.. అన్ని విషయాలు చర్చించుకుందాం.. మీకు ఇక్కడికి రావడం వీలు కాదంటే నన్ను రమ్మంటే కూడా వస్తాను. ఒకేవేళ ఈరోజు బిజీగా ఉంటే రేపు ఆదివారం అయినా కలుద్దాం.. అన్నీ చర్చించుకుందాం..

బ్రదర్..  మీ మనసుకు నొప్పించే విషయాలు ఇందులో ఉంటే మరోలా అనుకోవాద్దని కోరుతూ…

–      యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking