ఏపీ 39టీవీ 30జనవరి 2021:
మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారిరంగయ్య , ఎమ్మెల్సీ వెన్నపూస, గోపాల్రెడ్డి , ADCC బ్యాంకు చైర్మన్ పామిడివీరా ,పార్లమెంట్ అధ్యక్షుడు నదీమ్హహ్మద్ , మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ కోడలు కళ్యాణదుర్గం నియోజకవర్గ మహిళా నాయకురాలు చందన, శివాజీ పార్టీ నాయకులు కార్యకర్తలు.