Header Top logo

Y.S.విజయమ్మ జన్మదిన వేడుకలు

AP 39TV 19 ఏప్రిల్ 2021:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు Y.S.విజయమ్మ  జన్మదినం సందర్భంగా అనంతపురం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు నదీమ్ ,ఎమ్మెల్సీ శమంతకమణి , మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి , ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు ,గురునాథ్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ వాసంతి , మాజీమంత్రి లక్ష్మీదేవమ్మ కోడలు కళ్యాణదుర్గం నియోజకవర్గం మహిళా నాయకురాలు చందన శివాజీ , అనిత, మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking