ఏపీ 39టీవీ 02ఫిబ్రవరి 2021:
గుడిబండ మండలంలోని కరికెర గ్రామపంచాయతీ పరిధిలో దాసరపల్లి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివన్న తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు దాసరపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో చేరినట్లు వారు తెలిపారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
అనంతపూర్ లైవ్ న్యూస్
గుడిబండ