ఏపీ 39టీవీ 02ఫిబ్రవరి 2021:
తలుపుల మండలంలో ఎన్నికల సందర్భంగా 300 మంది పైగా బైండోవర్ చేసామని రూరల్ సిఐ తమ్మి శెట్టి మధు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రశాంతంగా తమ ఓటు వేసి పోవాలని ప్రజలకు తెలియజేశారు.