ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:
తుంబిగనూరు గ్రామ పంచాయితీలో. పంచాయతీ నామినేషన్ పర్వంలో భాగంగా T.D.P కార్యకర్తలు డబ్బుతో ఓట్లను కొనగలమని మరియు డబ్బు ఎరా వేస్తే ఎందుకు పడవని YSR కార్యకర్తలను అంటూ భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు అని మా మనవి మరియు తుంబిగనూరులో 04.02.2021 రోజున TDP అభ్యర్థులు అయినటువంటి వారు, 1. అర్చన s/o కుట్రగౌడ్,2.రామకోటి s/o బోగీరన్న 3. J ప్రభాకర్ గౌడ్ s/o బసవణగౌడ్ వీరు నామినేషన్ వేయడానికి కనేకల్ కు వెళ్తూ లక్ష రూపాయలు పబ్లిక్ గా చూపిస్తూ ధనుంజయ్ అనే కార్యకర్తతో 500 తో కానీ 1000 తో గాని ఒకొక్క ఓటును కొని వేయించుకుంటామని అరుస్తూ వీధివెంబడి తప్పాళ్లతో దండోరా వేసుకుంటూ కూతలు వేసుకుంటూ.4.కురబ చిన్న వన్నూరప్ప,, 5.సర్పంచు అబ్యర్తిగా ఏరిస్వామి s/o హనుమంత కురబ గంగాధర కురబ రామాంజనేయులు ముఖ్యమైన వారీగా పరిగణిలోకి తీసుకొవాలని వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.