Header Top logo

గ్రామపంచాయితీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ మద్దతుదారులు శ్రీమతి మెగావత్ జమునమ్మ ప్రచారంలో కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి

ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:

గ్రామపంచాయితీ ఎన్నికలలో భాగంగా నేటి నుండి ప్రారంభమైన ప్రచారంలో నంబులపూలకుంట మండలం వెలిచెలమల గ్రామ పంచాయితీ వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ మద్దతుదారులు శ్రీమతి మెగావత్ జమునమ్మ ప్రచారంలో కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి  పాల్గోన్ని ఎం.జమునమ్మను గెలిపించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమములో గఘునాథ్ రెడ్డి, గంగి రెడ్డి, వేణు తదితర వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking