కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ బెడ్ల ఆస్పత్రి కోసం స్థలాన్ని పరిశీలించిన – రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి
AP 39TV 08మే 2021:
తాడిపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ బెడ్ల తో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రి కోసం స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ , ఎంపీ తలారి రంగయ్య , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు , స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , Ysrcp రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి.