AP 39TV 08మే 2021:
రోజు రోజు కి కరోనా పెరుగుతున్న దృష్ట్యా రాయదుర్గం పట్టణ మరియు రాయదుర్గం మండల వ్యాప్తంగా (9_5_21) న సంపూర్ణ లాక్ డౌన్ విధించడమైనది. ఈ లాక్ డౌన్ నేడు మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 6 వరకు ఈ లాక్ డౌన్ ఉండును. కావున ఆల్ మర్చంట్ అసోసియేషన్, ఆటో యూనియన్, గార్మెంట్స్ అసోసియేషన్ వారు, పట్టణ మరియు మండల ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి ఎవరూ రాకూడదని పోలీసు వారి విజ్ఞప్తి చేశారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.