AP 39TV 08మే 2021:
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ సమీపంలో శనివారం ముగ్గురాయి కోసం బాంబులు అమర్చి రాయి తవ్వుతుండగా గనుల్లో ప్రమాదవశాత్తు అవి పేలి ఐదు మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.
Recover your password.
A password will be e-mailed to you.