AP 39TV 18ఫిబ్రవరి 2021:
తలుపుల మండలం ఓదులపల్లి పంచాయతీ దాంపల్లి గ్రామం లో టిడిపి వైసీపి నాయకుల మధ్య ఘర్షణ పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు. ఇరువర్గాలకు తీవ్రగాయాలు. కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.గ్రామంలో నీటి సమస్య గురించి వాగ్వాదం జరిగి ఘర్షణ జరిగిందని ఇది కేవలం నీటి సమస్య తప్పా పార్టీ లతో సంబంధం లేదని టిడిపి నాయకులు అంటున్నారు,వైసీపీ వారి మీదే పగ సాధించాలని దాడికి పాలపడ్డారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.