AP 39TV 18ఫిబ్రవరి 2021:
ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లభించిందని నూతనంగా ఎంపికైన సర్పంచులకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. నూతన సర్పంచులు తమ సర్పంచ్ పదవి ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన స్ఫూర్తి తో పనిచేయాలని పిలుపునిచ్చారు.