సురేష్ ది నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం. ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న అతను అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆర్గనైజర్.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరిగిన AIKMS రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో పాల్గొన్న సురేష్ ఆనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్: రిక్క లింబాద్రి , అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం వుప్పల ప్రభాకర్ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి సురేష్ ను పరామర్శించారు.