Header Top logo

S.V. కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆర్గానిక్ మామ హై బ్రీడ్ అల్లుడు

శ్రీమతి కల్పన గారు నిర్మించిన ” ఆర్గానిక్ మామ హై బ్రీడ్ అల్లుడు ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలవడానికి సిద్ధంగా వుంది. సమర్పణ – K.అచ్చిరెడ్డి, నిర్మాత – కోనేరు కల్పన . కధ , మాటలు , సంగీతం, స్క్రీన్ ప్లే , దర్శకత్వం – S.V.కృష్ణారెడ్డి

నటీనటులు – డాక్టర్ రాజేంద్రప్రసాద్ , సోహెల్ , మృణాళిని , మీనా , అలీ , సునీల్ , సూర్య , హేమ , అజయ్ ఘోష్ , ప్రవీణ్ , వైవాహర్ష , రాజారవీంద్ర , బాబూమోహన్ , సప్తగిరి , పృద్వి , కృష్ణభగవాన్ , పండు , సన , సురేఖావాణి , వరుణ్ సందేశ్ , రష్మి . కెమెరా – C. రాంప్రసాద్, ఆర్ట్ – శివ , ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – చంద్రబోస్ , రామజోగయ్యశాస్త్రి , శ్రీమణి . కొరియోగ్రఫీ – సుచిత్ర చంద్రబోస్ , ప్రేమరక్షిత్ , గణేష్ , అని . ఫైట్స్ – వెంకట్ , సతీష్ . కోడైరెక్టర్ – ప్రణవానంద్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking