ఏపీ 39టీవీ 12 ఫిబ్రవరి 2021:
మడకశిర రూరల్ పరిధిలో నీలకంఠాపురం రఘువీరారెడ్డి 64వ జన్మదిన సందర్భంగా మడకశిర మాజీ శాసనసభ్యులు కె. సుధాకర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగులవాయు పాలెం ప్రభాకర్ రెడ్డి అమిదాలగొంది గ్రామంలో శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమం లో వృద్దులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్వత్తనారయణ , మంజునాథ్ , డా,, రవిశంకర్ , శివనంద, పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, శివ,అశోక్, రవి,వరుణ్ పాల్గోన్నారు.
బి. ఓబులప్ప
రిపోర్టర్
ఏపి 39టివి
మడకశిర