ఏపీ 39టీవీ 12 ఫిబ్రవరి 2021:
బొమ్మనహల్: రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండలం లో తహసీల్దార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన PO లు , APO లుకు పలు గ్రామాలకు వెళ్ళు ఎలక్షన్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు అందజేసినట్టు తహసీల్దార్ అనిల్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నికలు లో పోటీచేసిన అభ్యర్థులుగాని , ఓటర్లు గాని ఎటువంటి నియమ నిబంధనలు,ఓటు వేయు అభ్యర్థి తన ఓటును వేయడానికి ఎటువంటి నిబంధనలు ఉండాలి, అలాగే ఎంత మంది పోలింగ్ బూత్ రూమ్ లో స్టాఫ్ ఎంతమంది ఉండాలి. ఏటువంటి బాధ్యతలు తీసుకోవాలి, ఓటర్ అడిగే ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం ఇవ్వాలి, బ్యాలెట్ బాక్స్ ను ఎవరి ఎవరి ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్స్ ను సీల్ చేయాలి. అది ఏ విధంగా దాన్ని ఉపయోగించాలో , ఒక ఏజెంట్ గా ఉన్న వ్యక్తి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, అనే విధానం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిల్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మనహల్ మండలం *తహసిల్దార్ అనిల్ కుమార్, *యు ఓ ఆర్**:- డి .C.H.కుమార్ రంగయ్య.MPDO:- V. సరస్వతి, సబ్ ఇన్స్పెక్టర్ రమణ, పోలింగ్ సిబ్బంది పోలింగ్ కు వెళ్ళు అధికారులు పాల్గొన్నారు.
K. రమేష్,
ఏపీ 39 టీవీ,
బొమ్మనహల్ రిపోర్టర్