ap39tv: బ్రహ్మసముద్రం మండలం భైర సముద్రం గ్రామ పంచాయతీ నుంచి వైయస్సార్ పార్టీ తరఫున బిపి ప్రేమ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీపీ తిరుపాల్రెడ్డి రాష్ట్ర వీరశైవ లింగాయత్ డైరెక్టర్ బిపి ప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
జగదీష్
రిపోర్టర్
ap39tv
బ్రహ్మసముద్రం మండలం