ap39tv, ఫిబ్రవరి 3:
గుడిబండ:- మండలంలోని ముదిగుబ్బ గ్రామానికి చెందిన అశ్వతప్ప పార్వతమ్మ కుమార్తె లక్ష్మి వయస్సు 21″సం” గ్రామ పొలిమేరలో ఉన్న బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు వివరాల్లోకి వెళితే లక్ష్మి ఎంబీఏ చదువుతున్నట్లు సమాచారం ఆమెకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆమె తల్లికి మతి స్థిమితం లేకపోవడం వల్ల ఎంబీఏ పూర్తి చేయలేక పోతున్నాను అని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికుల సమాచారం గత వారం కింద గుడిబండ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేస్ నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ తెలిపారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ap39tv
గుడిబండ