ఏపీ 39 టీవీ,
ఫిబ్రవరి 4
కనేకల్ మేజర్ న్యూస్;- కనేకల్ మండల పరిధిలోని పలు గ్రామాల నుండి నామినేషన్ వేయడానికి చివరి రోజు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. నామినేషన్ దాఖలు చేయు ఆఫీసులు ఎంపీడీవో ఆఫీస్ కనేకల్, తహసిల్దార్ ఆఫీస్, డి ఆర్ డి ఎ ఆఫీస్, నామినేషన్ దాఖలు ఫిర్యాదు చేశారు
R. ఓబులేసు,
ఏపీ 39టీవీ,
రాయదుర్గం ఇన్చార్జి.