AP 39TV 08మే 2021:
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని నారా చంద్రబాబు నాయుడు పిలుపులో భాగంగా అనంతపురం నగరంలో టీడీపి అర్బన్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి, నగర అధ్యక్షుడు మారుతికుమార్ గౌడ్,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులు,టీడీపి నాయకులు రంగరాజు నాగరాజు,టిఎన్టియూసిజిల్లా నాయకులు మేకల వెంకటేష్ గౌడ్, టీడీపి నగర నాయకులు గోపాల్ గౌడ్,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.