AP 39TV 18ఫిబ్రవరి 2021:
కదిరి టౌన్ నందు ఏర్పాటు చేసిన సాయి చరణ్ ఫ్యాషన్స్ ప్రో.. పి.రాజ్ బాబు ఆహ్వాణం మేరకు కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమములో నల్లచెరువు మండల కన్వినర్ రమణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జిలాన్ తదితరులు పాల్గోన్నారు.