Header Top logo

డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మెట్రో

న్యూ ఇయర్ కు వెల్ కం

డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మెట్రో..

న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు ప్రయాణీకులకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు, చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Breaking