AP 39TV 03మార్చ్ 2021:
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి మరియు ఎర్రిస్వామి రెడ్డి .