AP 39TV 08 ఏప్రిల్ 2021:
అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించబడ్డ జామియా మొహమ్మదియా అరబియా కాలేజ్ కనేకల్ రోడ్డు అన్యువల్ డే ఉత్కంఠగా సాగింది. కరుణ సెకండ్ వివో కారణంగా చాలా సింపుల్గా జరుపుకొన్నారు. గురువారం పది గంటల నుండి ఒంటిగంట వరకు పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. రాయదుర్గంలో అతి పురాణమైన 1947 లో స్థాపించబడిన జామియా మొహమ్మదియా అరబియా 95వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకొని ఉంది. ఇందులో ముఖ్య అతిథులుగా అబ్దుల్ రహీమ్ మరియు డాక్టర్ సయ్యద్ ఆసిఫ్, జమాతే పహల్ ఏ హదీస్ తెలంగాణ మరియు జనాబ్ అబ్దుల్ విన్ అబ్దుల్ రషీద్ హైదరాబాద్ మరియ సయ్యద్ అమీర్ హంజా పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జ్.