AP 39TV 02మార్చ్ 2021:
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2020లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలబడింది.దేశంలో ని ఎగుమతుల్లో ఏపీ వాటా 4 శాతం.2030 నాటికి దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10 శాతానికి పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నాం.రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతోంది.2023 నాటికి వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అన్న వైఎస్ జగన్.