AP 39TV 02మార్చ్ 2021:
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కి పీఎం కిసాన్ అవార్డు వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్న అనంతపురం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి దేవర గుడి జగదీష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిరుతల మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, బండి వెంకట రాముడు.