Header Top logo

విశాఖ ఉక్కు పరిరక్షణ

AP 39TV 02మార్చ్ 2021:

విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక CITU ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ రామ్ భూపాల్, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి C పెద్దన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప, ఐఎఫ్టీయూ నాయకులు ఏసురత్నం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రైతు కూలీ సంఘం రాయుడు, చంద్రశేఖర్, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఏ ఐ యు టి యు సి శేఖర్ ,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జిలాన్ బాషా బాబా విచ్చేసారు .

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking