Header Top logo

తలుపుల మండలం బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా తిమ్మమ్మ..

ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:

స్థానిక సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేజర్ పంచాయతీ తలుపుల బలిజిపేట,దిగువ పేట, పూలబజార్, బస్టాండ్, తదితర ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా తలుపుల తిమ్మమ్మ పోటీ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనుఉద్దిన్, దళిత మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పంచాయతీ ఎన్నికల మండల ఇన్చార్జి తలుపుల గంగాధర్, మండల అధ్యక్షులు ఆదినారాయణ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking