AP 39TV 18 ఏప్రిల్ 2021:
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో మన యాదవ్ కుటుంబ సభ్యులకు హత్య చేసిన నిందితుడు అప్పలరాజు ని ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేసిన విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసి రావు, యాదవ, వర్కింగ్ ప్రెసిడెంట్ గువ్వల చంద్రశేఖర్ యాదవ్, యాదవ హక్కల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్ర యాదవ్ , యాదవ హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా అధ్యక్షులు బాబ్జి , యాదవ్ పెద్దలు, యాదవ్ మహిళలు, యాదవ్ యువ సైన్యం పాల్గొనడం జరిగింది.