AP 39TV 18 ఏప్రిల్ 2021:
మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు పట్టణంలో వీధి వ్యాపారస్తులు, మార్కెట్ లో కూరగాయలు అమ్మే వాళ్ళు, మటన్ చికెన్ షాపు యజమానులకు గుంతకల్ కోవిడ్ 19 ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో కరోనా సెకండ్ వేవ్ పట్టణంలో విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, భౌతిక దూరం పాటిస్తు మాస్కు ధరించి ఎప్పటికప్పుడు శానిటేషన్ తో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ , అసిస్టెంట్ కమిషనర్ , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , 1 టౌన్, 2 టౌన్ సీఐ , మునిసిపల్ మేనేజర్ , TPRO .