Ap39tv న్యూస్ ఫిబ్రవరి 18
గుడిబండ:- స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గుడిబండ మండలంలో 16 గ్రామ పంచాయతీల పరిధిలో ఈనెల 21న ఎన్నికలు జరుగుతున్న డంతో గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సర్పంచ్ వార్డ్ మెంబర్ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్సై సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రేపు అనగా 19 ఫిబ్రవరి సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే ప్రచారం చేసుకోవచ్చు అలాగే మద్యం డబ్బు బహుమతులు లాంటివి ఇవ్వకుండా మీ మీ ప్రచారాలు చేసుకోవచ్చని వైఎస్ఆర్సిపి తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీల సర్పంచ్ వార్డ్ మెంబర్ లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో 16 గ్రామపంచాయతీ అన్ని రాజకీయ పార్టీల సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు కౌన్సిల్ ఇవ్వడం జరిగింది.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ