గాండ్లపెంట మండల కేంద్రం నందు వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నుండి గ్రామపంచాయితీ సర్పంచ్ గా- శ్రీ షేక్ రహంతుల్లా
ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:
గాండ్లపెంట మండల కేంద్రం నందు వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నుండి గ్రామపంచాయితీ సర్పంచ్ గా శ్రీ షేక్ రహంతుల్లా ను బలపరిచి గెలిపించవలసినదిగా కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసారు. ఈ కార్యక్రమములో మండల కన్వినర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి భాస్కర్ రెడ్డి, బిసి సెల్ హిందుపూర్ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ గౌడ్, గజ్జల రవింద్రా రెడ్డి, నౌషద్, నాగరాజు, రహంతుల్లా, మహబూబ్, ఇనయతుల్లా, సూర్యనారాయణ రెడ్డి తదితర వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.