Header Top logo

రాప్తాడు లోని నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు IPS

పంచాయతీ ఎన్నికల సందర్బంగా రాప్తాడు లోని నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు IPS . అక్కడి పరిస్థితులను సమీక్షించి నామినేషన్ల దాఖలు,వాటిని భద్రపరిచే విధానం,తదితర విషయాలపై సూచనలు చేశారు.అనంతపురం డీఎస్పీ రాఘవ రెడ్డి లు కూడా వెళ్లారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking