Header Top logo

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డిఎస్పి మరియు రూరల్ SI గ్రామాలను సందర్శించారు

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కళ్యాణదుర్గం డిఎస్పితో పాటు కళ్యాణదుర్గం రూరల్ SI మరియు సిబ్బంది కలిసి మండలం లోని గ్రామాలను సందర్శించి, గ్రామసభను నిర్వహించి, శాంతియుత పోలింగ్ కోసం పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నాయకులకు డిఎస్పి సూచనలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking