Header Top logo

బత్తలపల్లి లోని నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ B.సత్య ఏసుబాబు IPS

పంచాయతీ ఎన్నికల సందర్బంగా బత్తలపల్లి లోని నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ B.సత్య ఏసుబాబు IPS. పరిస్థితులను సమీక్షించి నామినేషన్ల దాఖలు,భద్రపరిచే విధానం,భద్రత చర్యలు తదితర విషయాలపై సూచనలు చేశారు.ఎస్పీతో ధర్మవరం డిఎస్పీ రమాకాంత్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking