AP 39TV 04మే 2021:
కదిరి మునిసిపల్ పరిధిలోని నిజామాబాద్ కాలనీ నిజాం వలి కాలనీ లోని 13వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ షహ దున్ని ష బేగం జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి మార్కెట్ నౌషద్ రంజాన్ మాసం సందర్బంగా వార్డు ప్రజలకు కూరగాయలను మంగళవారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో కూరగాయల మార్కెట్ నౌషాద్ ప్రతి సంవత్సరం పేదలకు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసి పేదల మనుషుల్లో నిలిచిపోయారు అన్నారు .ఈ కార్యక్రమములో , అల్తాఫ్ గోల్డ్ ఆరిఫ్ రెడ్డి భాష ఇమ్రాన్ రమణ ఇస్మాయిల్ తదితర రెడ్డి భాష అల్తాఫ్ ఇమ్రాన్ అతిక్ వైఎస్ఆర్సిపి నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.