AP 39TV 04మే 2021:
కనేకల్ పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా, కరోనా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరికి వారే అన్నట్టు బ్యాంకుల లోకి సామాజిక దూరం పాటించకుండా దూసుకు పోతున్న ప్రజలు. కానీ అధికారులు మాత్రం దీనిపై నిఘా ఉంచకుండా ఉండడం విశేషం, ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా పట్ల అవగాహన కల్పించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
R. ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.