Header Top logo

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టిన – సిఐ జాకీర్ హుస్సేన్ & పోలీసులు

AP 39TV 02మార్చ్ 2021:

అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు 4 కేంద్రాలలో నిర్వహిస్తున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  ఆదేశాలతో అనంతపురం డిఎస్పి వీర రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ జాకీర్ హుస్సేన్ & పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వీడియోగ్రఫీ కూడా చేయించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking