Browsing Category
జిందగీ
’ఉదయం’ జర్నలిస్ట్ గా యాటకర్ల మల్లేష్ జర్నీ…
జర్నలిస్ట్ గా ఇదే నా జర్నీ..
ఔను..
‘ఉదయం’ ఆత్మీయ బంధువుల మధ్య
మనసు విప్పి మాట్లాడుకోవడం
మధురమైన జ్ఞాపకం..
…
నలుపై ఆరేళ్లైనా శ్రీనివాస్ రెడ్డిని మరిచి పోలేని..
ప్రజల కోసం పని చేస్తే శాశ్వతంగా వారి హృదయాలలో ఉంటరానడానికి గడ్డం శ్రీనివాస్ రెడ్డి జీవితం నిదర్శనం. ప్రజలకు సేవాలు అందించాలని…
26జనవరి రిపబ్లిక్ దినోత్సవం ఎందుకు జరుపుతారు
జెండా వందనం..
ఇది ఇండియాలోని సిటిజన్స్ పండుగ.
చదువుకునే విద్యార్థులకైతే ఈ జెండా పండుగ వస్తుందంటే ఆ సంతోెషాన్ని…
జనవరి 29న ‘‘ఉదయం’’ ఆత్మీయ సమ్మేళనం
‘‘ఉదయం’’ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్ నగరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2023 జనవరి 29వ తేదీన ఉదయం 10 గంటలకు ‘‘ఉదయం’’ ఆత్మీయ సమ్మేళనం…
రావిపూడి వెంకటాద్రి (101 ) గారు ఇక లేరు
మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి
"రావిపూడి వెంకటాద్రి (101 ) గారు ఇక లేరు..!!
*శతాధిక వసంత మూర్తికి కన్నీటి నివాళి..!!…
బాపు ”గడ్డం రామస్వామి” యాదిలో..
=====================
సామాన్యుడు జరిగిపోయిండు
=====================
అవును, ఒక సామాన్యుడు జరిగిపోయిండు. బాపు ''గడ్డం రామస్వామి''…
ఈ క్రాంతికి లేదు విశ్రాంతి! No rest for Naxalite Kranti LSN Murthy!
నక్సలైట్ క్రాంతి ఎల్ఎస్ఎన్ మూర్తికి లేదు విశ్రాంతి!
శ్రీకాకుళం నుండి కరీంనగర్ వరకు భగభగ మండే నిప్పు కనిక లాంటి అక్షరాలతో…
Men dominate in journalism! జర్నలిజంలో పురుషులదే పెత్తానం!
Journalist's world belongs to men!
జర్నలిజంలో పురుషులదే పెత్తానం!
జర్నలిస్ట్ ప్రపంచం దాదాపు పురుషులదే! ఇక్కడ అడుగడుగునా సవాల్లే.…
From hanging As a journalist -02 రాజన్న ఆత్మకథ
రియల్ హీరో రాజన్న ఆత్మకథ
ఉరి నుంచి
జర్నలిస్ట్ గా జర్నీ...
ధారావాహిక-02
కోర్టు బోన్ లో రాజన్న చేతులు వెనక్కి…
Autobiography of Rajanna-01 రియల్ హీరో రాజన్న ఆత్మకథ
Autobiography of Real Hero Rajanna-01
రియల్ హీరో రాజన్న ఆత్మకథ
ఉరి శిక్ష నుంచి జర్నలిస్టుగా జర్నీ ...
ధారావాహిక -01…