ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:
రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి వచ్చిన స్థానిక ఎన్నికల కు దాఖలు చేసిన అభ్యర్థులు తమ దాఖలు వెరిఫికేషన్ లో తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చిన అధికారులు. నామినేషన్ దాఖలు చేసిన ఆఫీస్ దగ్గర అభ్యర్థి నామినేషన్ వేసిన కరెక్ట్ గా ఉన్నాయో లేదు తమ నామినేషన్ పత్రాలను ఈరోజు అనగా 05-02-2021 తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలైంది సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. ఎవరైనా నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ దాఖలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఎటువంటి మార్పులు ఉన్నా సాయంత్రం వరకు సరి చేసుకోవచ్చు అని అధికారులు తెలియజేశారు. కాబట్టి ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని అధికారులు తెలియజేశారు.
K. రమేష్,
ఏపీ 39 టీవీ
బొమ్మనహల్ రిపోర్టర్,