AP 39TV 07మార్చ్ 2021:
41,43,44,45,46 ,47 ,48 వ డివిజన్ లలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ అభ్యర్థులు లీలవేణి ,సరళ, హిమబిందు,లక్ష్మీదేవి,దళవాయి, రమాదేవి,స్వప్న,మిత్రపక్షం ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థి జైన్ తో కలసి రోడ్ షో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.