Header Top logo

40 వ డివిజన్ లో- మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎన్నికల ప్రచారం

AP 39TV 07మార్చ్ 2021:

40 వ డివిజన్ లో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, టీడీపీ సీపీఐ మిత్రపక్షాల అభ్యర్థి కల్పనా కుమారి ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు .

 

Leave A Reply

Your email address will not be published.

Breaking