AP 39TV 07మార్చ్ 2021:
నార్పల మేజర్ పంచాయతీ వీధుల్లో పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి, ప్రజా సమస్యలు పరిష్కారాలే ధ్యేయంగా కొనసాగిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణ రెడ్డి.నేడు నార్పల గ్రామంలోని సాయంకాలం 6 గం”లకు 13 వార్డ్, 14 వార్డ్ లలో ఆయా వార్డ్ మెంబెర్స్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు,NSR అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని గుడ్ ఈవెనింగ్ పర్యటన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవల్సిందిగా కోరుచున్నామని సత్యనారాయణ రెడ్డి తెలిపారు .