అణగారిన వర్గాల గొంతు మీడియా ఎక్కడుంది..?
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు వద్ద సభ జరిగింది.
వికలాంగుల సంఘం జాతీయ నాయకులు, జిల్లాల నుంచి వికలాంగ సోదరులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి సభకు వచ్చారు. నిర్వాహకులు ముందుగానే మీడియాకు సమాచారం ఇచ్చారు..
కానీ ఒకరిద్దరు ప్రింట్ మీడియా మిత్రులే కవరేజ్ కి వచ్చారు. ఎలెక్ట్రానిక్ మీడియా కెమెరాలు ఒక్కటి కూడా కనిపించ లేదు.
- ప్రజా ఉద్యమ కారులు