Header Top logo

నూతన గా ఎన్నికైన సర్పంచులకు వార్డు సభ్యులకు కు కోవిడ్ నియంత్రణలో భాగంగా శిక్షణ కార్యక్రమం

ఏపీ39టీవీన్యూస్ ఏప్రిల్ 21
గుడిబండ:- నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులు, వార్డ్ సభ్యులకు UNICEF, INDIAN INSTITUTE OF PUBLIC HEALTH నిపుణులు కోవిడ్-19 VACCINATION , కోవిడ్ నియంత్రణ లో పంచాయతీ ల పాత్ర పై ఒక రోజు (22.4.21) ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ (జూమ్) శిక్షణ ఇస్తారు
1.ప్రతీ మండల కేంద్రంలో 22.4.21 న సర్పంచులు, వార్డ్ సభ్యులు,(పరిమితము) వలంటీర్లు(పరిమితము) సచివాలయం సిబ్బంది(పరిమితం) లకు ఇచ్చు జూమ్ శిక్షణ నిమిత్తం 3 Venues (Zphs school & Mrc building) ఎంపిక చేసాము.. అక్కడ శిక్షణ సమయంలో 50 మంది కోవిడ్ సామాజిక దూరం పాటిస్తూ శిక్షణలో పాల్గొనవలసి ఉంటుంది
2.22.4.21 న మండల కేంద్రంలో 3 venue లలో జూమ్ శిక్షణ నిర్వహిస్తారు
మొదటి venue ( Zph school లో మండలంలోని అందరు
సర్పంచులు ఇంకా 50 సభ్యలు పూర్తయ్యే వరకు వార్డ్ సభ్యులు ఉంటారు
2వ venue ( Zph school) లో 50 మించ కుండా వార్డ్ సభ్యులు ఉండాలి
3 వ venue ( Mrc buliding) లో 50 మించకుండా వార్డ్ సభ్యులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఉంటారు
అంటే సర్పంచులు అందరూ పాల్గొనాలి ప్రతి పంచాయతీ నుండి నలుగురు చొప్పున వార్డు సభ్యులు మరియు ముగ్గురు వాలంటీర్లను ప్రతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ కార్యక్రమానికి ఈ శిక్షణా శిబిరానికి కచ్చితంగా పంపవలసి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కండి ఉదయం కోవిడు వ్యాక్సినేషన్ను సక్రమంగా పెట్టి హజరుకాగలరు ఈ కార్యక్రమంలో మండల టీఓటీ లుగా ఏపీయం గారు eord గారు మరియు మన ఎవోగారు వ్యవహరిస్తున్నారు
నేటి కోవిడ్ సెకండ్ వేవ్ తరుణంలో అంతర్జాతీయ నిష్ణాతులైన unicef, Indian institute of Public health experts ఇచ్చే ఈ ఆన్లైన్ శిక్షణ పంచాయతీ సర్పంచులు, వార్డ్ సభ్యులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఎంతో ప్రయోజనకరం
గ్రామాల్లో కోవిడ్ vaccination ఊపందుకొనేందుకు, కోవిడ్ నియంత్రణ కు ఈ శిక్షణ బాగా తోడ్పడుతుంది
కావున అందరూ ఇదొక సామాజిక బాధ్యత గా స్వీకరించి సహకరించి ఈ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం విజయవంతం చేయాలి యంపిడివో గుడిబండ

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking