అనంతపూర్ లైవ్ న్యూస్ ఏప్రిల్ 21
గుడిబండ:- మండలం నందు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కోవిడ్ రెండవ డోస్ ను తీసుకొనే వారికి మాత్రమే అనుమతించకూడదని ఈ అవకాశాన్ని ఫ్రంట్ లైన్ వర్కర్లు హెల్త్ కేర్ వర్కర్లు వాలంటీర్లు వినిపించ వలసిందిగా గుడిబండ ఎంపీడీవో నరేంద్రకుమార్ పిలుపునిచ్చారు కోవిడ్ మొదటి డోస్ తీసుకోవాలనుకున్న వారికి అనుమతి లేదని తెలియజేయడమైనది ఈ విషయమును మొదటి డోస్ వేయించుకొన్నవారు అందరికీ తెలియజేసి రేపు దాదాపు 200 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ టీ కా వేయబడుతుంది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కరోనా మహమ్మారి నుండి టీకా వేయించుకొని రక్షించుకోవాలని గుడిబండ ఎంపీడీవో నరేంద్రకుమార్ తెలియజేశారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
అనంతపూర్ లైవ్ న్యూస్
గుడిబండ